ఇళ్లు మంజూరైన లబ్దిదారులకు అవగాహనా కల్పించి గృహాలు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం. గౌతమి గురువారం అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా 31, 336 గృహాలు పూర్తి చేయాలని నిర్దేశించారు. లక్ష్యం పూర్తి చేయాలని ఇదివరకే చెప్పినా ఎవరూ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవో, ఎంపిడివో, తహసీల్దార్, హౌసింగ్ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa