ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో నకిలీ వైద్యుల ముఠా కలకలం

national |  Suryaa Desk  | Published : Fri, Nov 17, 2023, 11:07 AM

దేశ రాజధాని ఢిల్లీలో నకిలీ వైద్యుల సర్జరీల ఉదంతం కలకలం రేపుతోంది. ఇద్దరు రోగులు ప్రాణాలు కోల్పోయిన ఈ కేసులో పోలీసులు ఇద్దరు నకిలీ వైద్యులను అరెస్ట్ చేశారు. నీరజ్ అగర్వాల్ అనే వైద్యుడు గ్రేటర్ కైలాష్‌లో అగర్వాల్ మెడికల్ సెంటర్‌ను నడుపుతున్నాడు. మాజీ ల్యాబ్ టెక్నీషియన్ మహేందర్ సహకారంతో నీరజ్ అక్రమ సర్జరీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉండవచ్చని పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com