ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 17, 2023, 01:30 PM

గోరంట్ల మండలం గౌనివారిపల్లిలో బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం ను గురువారం శ్రీసత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గం ఇంచార్జి బి. కె. పార్థసారథి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా గ్రామంలో ఇంటింటికి వెళ్ళి టీడీపీ -జనసేన ఉమ్మడి మినీ మేనిఫెస్టో ద్వారా ప్రకటించిన పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa