అనంతపురం జిల్లా వడియం పేట లోని వై. వి. శివా రెడ్డి కళాశాలలో జరుగుతున్న కెజిబీవి నూతన ఉద్యోగుల ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం లో శుక్రవారం సమగ్రశిక్ష ఎస్పిడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. నూతన ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ తరువాత శిక్షణ కేంద్రం లో ఏర్పాట్లను పరిశీలించి, అన్నీ ఏర్పాట్లు బాగున్నాయని జిసిడిఓ మహేశ్వరి ని ఎస్పిడి అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa