ఏపీ రాష్ట్రంలోని అనంతపురం పాత ఆర్డీవో కార్యాలయం కాంపౌండ్‌లోని ఈవీఎం గోడౌన్లను కలెక్టర్ ఎం.గౌతమి తనిఖీలు చేశారు. గతనెల 16 నుంచి ఈ నెల 9 వరకు ఫస్ట్ లెవెల్ చెకింగ్‌లో రిజెక్ట్ అయిన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్స్, వివి ప్యాట్స్‌లను తిరిగి బెల్ కంపెనీకి పంపిస్తామన్నారు. 89 బ్యాలెట్ యూనిట్స్, 82 కంట్రోల్ యూనిట్స్, 218 వీవీ ప్యాట్స్‌లు రిజెక్ట్ అయ్యాయని ఆమె తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa