బొప్పాయి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం మరియు రోగనిరోధకశక్తిని పెంపొందించడంతో పాటు చర్మానికి అలాగే శిరోజాలకు పోషణని అందజేస్తుంది.బొప్పాయితో ఇంఫ్లేమేషన్ తగ్గుతుంది. ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. ప్రోటీన్స్ డైజేషన్ కు తోడ్పడుతుంది. విటమిన్ ఏ ను సమృద్ధిగా అందిస్తుంది. గుండె వ్యాధులను అరికడుతుంది. ముఖ్యమైన హెల్త్ ఫంక్షన్స్ సజావుగా జరిగేందుకు ఇందులో తగినన్ని ఎంజైమ్స్ లభిస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa