ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘మరణించిన కొడుకు ఆస్తిపై తల్లికి హక్కు లేదు’

national |  Suryaa Desk  | Published : Mon, Nov 20, 2023, 01:20 PM

మరణించిన కుమారుడి ఆస్తిపై తల్లికి ఎలాంటి హక్కు ఉండదని, భార్య, పిల్లలకు మాత్రమే ఆస్తిపై హక్కు ఉంటుందని మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. తమిళనాడులోని నాగపట్టణంకు చెందిన మోసెస్‌కు 2012లో మరణించటంతో ఆస్తిలో వాటా కోసం అతడి తల్లి కోర్టును ఆశ్రయించారు. జిల్లా కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు చెప్పగా, మోసెస్‌ భార్య మద్రాస్‌ హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com