టిడిపి అధినేత చంద్రబాబుకు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు సోమవారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటుగా కార్యకర్తలు తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తుదికి న్యాయమే గెలిచిందని నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ కోళ్ల లలిత కుమారి తదితర నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa