ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కిల్‌ కేసులో సీఐడీ వాదనకు ఆధారాల్లేవు: హైకోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 21, 2023, 11:20 AM

స్కిల్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిలు మంజూరు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన టీడీపీ ఖాతాలకు నిధులను మళ్లించారనేందుకు సీఐడీ ఎలాంటి ప్రాథమిక ఆధారాలు సమర్పించలేకపోయిందని తేల్చిచెప్పింది. సీఎం హోదాలో నిధుల విడుదల చేయడాన్ని ఆయన పాత్ర ఉన్నట్లుగా భావించలేమని చెప్పింది. సబ్ కాంట్రాక్టర్ల స్థాయిలో జరిగే చిన్న తప్పులకు పిటిషనర్‌ను బాధ్యుడిగా చేయడానికి వీల్లేదన్న చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తున్నామని చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com