కర్ణాటకలోని చౌదాపూర్‌లోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో వడ్డించిన సాంబార్‌లో ఎనిమిదేళ్ల బాలిక ప్రమాదవశాత్తు పడిపోయింది. ఈ సంఘటన నవంబర్ 16వ తేదీన జరిగింది. వెంటనే బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించారు. నవంబర్ 18న మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి మెరుగుపడకపోవడంతో బాలిక మృతి చెందింది. దీంతో బాలిక కుటుంబం కన్నీరుమున్నీరైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa