క్రిప్టోకరెన్సీ మార్పిడి సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్‌పెంగ్ జావో మంగళవారం సీఈఓ పదవికి రాజీనామా చేశారు. 4.3 బిలియన్ డాలర్ల ఆర్థిక లావాదేవీలో యుఎస్ మనీలాండరింగ్ చట్టాలను ఉల్లంఘించినట్లు అంగీకరించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్‌పై సుదీర్ఘ పోస్ట్‌లో తెలిపారు. ప్రస్తుతం కంపెనీలో ప్రాంతీయ మార్కెట్ల గ్లోబల్ హెడ్‌గా ఉన్న రిచర్డ్ టెంగ్ కొత్త సీఈవోగా నియమితులయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa