వైజాగ్‌లో గురువారం జరగనున్న ఇండియా–ఆస్ట్రేలియా టీ–20 అంతర్జాతీయæ మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ మల్లికార్జున, సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్, ఏసీఏ కార్యదర్శి ఎస్. ఆర్. గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం వైఎస్సార్ ఏసీఏ – వీడీసీఏ స్టేడియంలో సమావేశం నిర్వహించారు. అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగుల సమన్వయంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండాచర్యలు తీసుకున్నట్లు కలెక్టర్