నాట్కో ఫార్మా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1000- 1200 కోట్ల నికరలాభాన్ని ఆర్జించే అవకాశం ఉందని ఆ సంస్థ సీఈవో రాజీవ్ నన్నపనేని అన్నారు. నాట్కో ఫార్మా సీఈఓ రాజీవ్ నన్నపనేని తాజాగా ‘ఇన్వెస్టర్ కాల్’లో మదుపరులకు ఈ విషయాలను వెల్లడించారు. అలాగే నాట్కో ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధానికి రూ.2,221 కోట్ల ఆదాయాన్ని, రూ.798 కోట్ల నికరలాభాన్ని ఆర్జించిందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa