ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ బోట్ల దగ్ధం కేసులో కీలక పరిణామం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 25, 2023, 11:09 AM

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. 8 మంది నిందితుల‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. మద్యం మత్తులో మంచింగ్‌ కోసం ఉప్పు చేపలు ఫ్రై చేస్తున్న‌ప్పుడు మంటలు అంటుకుని ప్ర‌మాదం జ‌రిగింద‌ని వారు పోలీసుల‌కు చెప్పారు.
కీలక ఆధారమైన సీసీ ఫుటేజ్‌పై పోలీసులు దృష్టి సారించారు. కాగా, ఈ ప్ర‌మాదంలో 40 బోట్లు పూర్తిగా, 9 బోట్లు పాక్షికంగా కాలిపోయాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa