తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని సోలాపురంలో నాటు వైద్యుడు అశోక్‌రాజ్‌ను హోమో సెక్స్‌లో విషయంలో హత్య చేసి అతని ఇంట్లో పూడ్చిపెట్టారు. ఈ కేసులో నాటు వైద్యుడు కేశవమూర్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ నెల 19న అశోక్‌రాజ్ మృతదేహాన్ని వెలికితీస్తుండగా.. సమీపంలోని పలు పుర్రెలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా మృతుల వివరాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa