ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా కష్టకాలంలో అద్భుతంగా పనిచేసిన నాయకుడు జగనన్న

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 25, 2023, 11:36 AM

వైసీపీ నేతలు చేపట్టిన సామజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ....అణగారిన వర్గాలకు, పేదలకు మేలు చేసే వ్యక్తి, దార్శనికుడైన నాయకుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. కరోనా కష్టకాలంలో అద్భుతంగా పనిచేసిన నాయకుడు జగనన్న. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని రీతిలో కరోనా సంక్షోభ పరిస్థితుల్లో..ప్రజలకోసం పనిచేసిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. అత్యంత సమర్థంగా ఆ గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa