టీ20ల్లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఘనతను సొంతం చేసుకుంది. తాజాగా పాకిస్థాన్ జట్టు రికార్డును సమం చేసింది. ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్‌లో భాగంగా నిన్న రెండో విజయం సాధించిన టీమిండియా 2006 నుంచి ఇప్పటివరకూ 211 టీ20ల్లో 135 మ్యాచుల్లో గెలిచింది. ఈ క్రమంలో పాక్ (226 మ్యాచుల్లో 135 విజయాలు) రికార్డును సమం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa