బెంగళూరు హుబ్బల్లికి చెందిన ఓ మహిళ తన మాజీ భర్త వ్యక్తిగత వివరాలను ఆధార్‌తో సహా ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
భర్త వ్యక్తిగత సమాచారాన్ని జీవిత భాగస్వామికి చెప్పాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. వివాహాన్ని కొనసాగించినా, విడిపోయినా జీవిత భాగస్వామి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే హక్కు భార్యకు లేదని ధర్మాసనం పేర్కొంది.