భక్తులు ఎంతో పవిత్రంగా చూసే తిరుమల శ్రీవారి లడ్డూలో నాణ్యత తగ్గిపోయిందంటూ విమర్శలు వినిపిస్తున్న సంగతి విధితమే. దీనిపై టీడీపీ యువనేత నారా లోకేశ్ స్పందించారు. లడ్డూ నాణ్యత పడిపోవడంపై అనేక ఫిర్యాదులు మనం వింటూనే ఉన్నామన్నారు. దైవ ప్రసాదం అసలు నాణ్యతను 2024 మార్చి/ఏప్రిల్ లో తాము స్వాధీనం చేసుకున్న తర్వాత పునరుద్ధరిస్తామని తెలిపారు. లడ్డూ నాణ్యతలో తేడాను మీరు గమనిస్తారని అన్నారు.
తాజాగా తిరుమల లడ్డూలపై టీడీపీ యువనేత నారా లోకేష్ స్పందించారు. పవిత్రమైన లడ్డూల నాణ్యత తగ్గుతోందన్న ఫిర్యాదులు ఎన్నో వింటున్నామని తెలిపారు. 2024 మార్చి/ఏప్రిల్లో తమ స్వాధీన పరచుకున్న తర్వాత దైవ ప్రసాదం యొక్క అసలు నాణ్యతను పునరుద్ధరిస్తామని వారు చెప్పారు. లడ్డూల నాణ్యతలో తేడాను మీరు గమనించవచ్చు.