నేడు చంద్రబాబు దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల.. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇంచార్జ్‌లతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలువురు మాజీ మంత్రులు పాల్గొన్నారు. తిరుమలలో టీడీపీ అధినేత చంద్రబాబుని కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు.. ఎమ్మెల్సీ శ్రీకాంత్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa