కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ షానవాజ్ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం పట్ల కదిరి పట్టణంలోని ఇందిరా గాంధీ కూడలిలో మరియు కుటాగుల్లలోని వివిధ కూడళ్లలో బానసంచ కాల్చి కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. షానవాజ్ మాట్లాడుతూ అధికార మదంతో ఉన్న బి ఆర్ ఎస్ పార్టీ కి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పినారన్నారు.