కేరళలోని కన్నూర్ జిల్లా బక్కలం ప్రాంతానికి చెందిన శోభన అనే మహిళ 10 ఏళ్ళ పాటు ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి, 2006లో తన మానవతా సేవను ప్రారంభించారు.
ఆమె వ్యక్తిగత ఆకాంక్షలన్నింటినీ పక్కనపెట్టి 17ఏళ్ళు మానవతా సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. పెళ్లి చేసుకోకుండా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి పేద రోగులను ఆదుకుంటున్నారు. ప్రస్తుతం, ఆమె ఆ గ్రామ స్థాయిలో అందరికి ఆదర్శంగా నిలుస్తుంది.