బీహార్‌లోని అలియాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ప్రైవేట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గోడౌన్‌లో మొక్కజొన్న ప్రాసెసింగ్ యంత్రం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
మరో ముగ్గురు గాయపడినట్లు తెలిపారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం మృతులకు ఒక్కొక్కరికి రూ.7 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa