ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యాయవాదుల విధుల బహిష్కరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 01:57 PM

నెల్లూరు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని నిరసిస్తూ కావలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం న్యాయవాదులు విధుల బహిష్కరించారు.అసోసియేషన్ కార్యదర్శి జయప్రకాశ్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com