ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శరభవరం ప్రధానరోడ్డుపై ప్రవహిస్తున్న వర్షపునీరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 02:11 PM

ప్రత్తిపాడు మండలంలోని ఒమ్మంగి, శరభవరం వెళ్లే ప్రధాన రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తుంది. దీంతో సుమారు 12 గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదే ప్రధాన రహదారి కావడంతో స్కూల్ పిల్లలు, వాహన చోదకులు ఈ రహదారి గుండా ప్రధాన కేంద్రమైన ప్రత్తిపాడుకు తరలి వెళ్తున్నారు. వర్షాలు అధిక మొత్తంలో పడడంతో రోడ్లపై నీరు ప్రవహిస్తాదని వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com