బాపట్ల మండలం భర్తీపూడి గ్రామంలో బుధవారం ఎన్టీఆర్ విగ్రహన్ని దుండగులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న బాపట్ల రూరల్ సీఐ వేణు గోపాల్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.
తల ధ్వంసం కేసులో క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. సీఐ వేణుగోపాల్ రెడ్డి ఆయనతో పాటు క్లూస్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ విషయమై నిందితులను వెంటనే పట్టుకుంటామని ప్రకటించారు.