పశ్చిమ బెంగాల్‌లో 24 గంటల వ్యవధిలో 9 మంది నవజాత శిశువులు మృతిచెందారు. ఈ విచార ఘటన ముర్షిదాబాద్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జరిగింది. ఇదే తరహాలో మరో రెండేళ్ల చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయింది.
అయితే ప్రాథమిక నివేదిక ప్రకారం. ఈ చిన్నారులంతా పోషకాహారలోపం కారణంగా అతి తక్కువ బరువుతో ఉన్నారని, ఒకరు తీవ్రమైన హృద్రోగ సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa