ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మంగళవారం ఒంగోలు ఎమ్మెల్యే మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొంటున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతరం దర్శి లోని ముండ్లమూరు మండలం లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa