విశాఖలోని రుషికొండపై నిర్మిస్తున్న ఎపి ప్రభుత్వ పరిపాలన భవన నిర్మాణాలు పర్యావరణానికి హాని కలిగించాయని పలు రాజకీయ పార్టీలు ఆరోపించాయి.
ఈ నేపథ్యంలో నేడు రుషికొండకు కేంద్ర బృందం రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యావరణ నిబంధనలను ఏమేరకు పాటించారు. ఎక్కడ ఉల్లంఘించారో పరిశీలించేందుకు సిద్దమైంది. నిర్మాణాల్లోనే కాకుండా తవ్వకాల్లో ఎంతవరకు నిబంధనలు పాటించారో తెలుసుకోనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa