ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Thu, Dec 14, 2023, 08:37 PM

స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 930 పాయింట్లు లాభపడి 70,514 వద్ద ముగిసింది. నిఫ్టీ 256 పాయింట్లు పుంజుకుని 21,183 వద్ద నిలిచింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టెక్ మహీంద్రా (3.91%), ఇన్ఫోసిస్ (3.61%), విప్రో (3.52%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (3.32%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.97%).
టాప్ లూజర్స్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.01%), నెస్లే ఇండియా (-1.04%), టైటాన్ (-0.32%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-0.29%), మారుతీ (-0.29%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com