ఢిల్లీ వేదికగా సోమవారం ప్రతిపక్ష INDIA కూటమి పార్టీల కీలక సమావేశం జరగనుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలు, సీట్ల షేరింగ్ వంటి అంశాలపై చర్చించనున్నారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాల మధ్యలో జరుగుతున్నందున ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. పార్లమెంటు నుంచి వివిధ పార్టీలకు చెందిన 92 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈ అంశపైనా నేతలు చర్చించే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa