విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఇవాళ యువగళం పాదయాత్ర విజయోత్సవ సభను టీడీపీ భారీ ఎత్తున నిర్వహిస్తోంది.యువగళం-నవశకం పేరుతో నిర్వహిస్తోన్న ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.
ఇందుకోసం ఆయన విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి నుంచి విశాఖకు బయల్దేరి వెళ్లారు. విశాఖ నుంచి రోడ్డు మార్గం ద్వారా సభాస్థలికి పవన్ చేరుకోనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa