ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 22, 2023, 12:18 PM

ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని చిత్తూరు జిల్లా ప్రత్యేక అధికారి పోలా భాస్కర్ అన్నారు. పుంగనూరు నియోజకవర్గం పులిచెర్లలో శుక్రవారం ఓటర్ నమోదు ప్రక్రియను ప్రత్యేక అధికారి పరిశీలించారు. ఫారం 6 ఫారం 7 క్షుణ్ణంగా పరిశీలించి చేర్పులు తొలగింపులు చేపట్టాలని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com