అప్పులు తీసుకోవడంలో రాష్ట్రం మన దేశంలోనే టాప్-3లో ఉన్నట్లు టిడిపి అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయకుమార్ తెలిపారు. విజయవాడలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయకుమార్ మాట్లాడారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలు కలిసి ఆర్‌బీఐ ద్వారా చేసిన రుణాలు 88.4 శాతమైతే.. ఏపీ ఒక్కటే 11.6శాతం అప్పులు చేసిందని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa