హిజాబ్ ధరించిండంపై నెలకొన్న వివాదానికి కర్ణాటక ప్రభత్వం ఫుల్‌స్టాప్ పెట్టింది. ఇక పై హిజాబ్ ధరించడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మైసూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హిజాబ్‌పై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యా శుక్రవారం ప్రకటించారు. మహిళలు వారికి నచ్చిన దుస్తులు ధరించవచ్చని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa