డబ్ల్యూఎఫ్ఐ వివాదంపై కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా స్పందించారు. ఇవి క్రీడా పరిశ్రమకు, మహిళా సాధికారతకు మంచి సంకేతాలు కావు. ‘ఖేలో ఇండియా’, ‘బేటీ బచావో బేటీ పడావో’ వంటి నినాదాల వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఈ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని రెజ్లర్ సాక్షి మాలిక్, బజరంగ్ పునియా తెలిపారు. రెజ్లింగ్‌ను విడిచిపెట్టాలన్న తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు.