ఝార్ఖండ్‌లోని పాలము జిల్లాలో మొబైల్ రీచార్జ్ కోసం 32 ఏళ్ల మహిళ దల్తోంగంజ్ రైల్వే ష్టేషన్కు వెళ్తుండగా ఇద్దరు సీనియర్ పోలీసు అధికారుల డ్రైవర్లు రెసిడెంట్స్ క్వార్టర్స్‌కు తీసుకెళ్లి లైంగిక దాడి చేసి, ఎవరికైనా చెబితే చంపేస్తామన్నారు. బాధిత మహిళ పీఎస్‌లో ఫిర్యాదుతో రెండు గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు పాలము డీసీపీ డ్రైవర్ ధర్మేంద్రకుమార్, ఎస్పీ డ్రైవర్ ప్రకాశ్కుమార్గా గుర్తించారు