నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఆమంచర్ల గ్రామ పంచాయతీలోని ఆమంచర్ల, సేవా జ్యోతి కాలనీ, అప్పయ్య కండ్రిగ కాలనీ లలో నూతన ఆరోగ్యశ్రీ కార్డులను లబ్ధిదారులకు గురువారం నెల్లూరు ఎంపీ, రూరల్ ఇంచార్జీ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి లు అందజేశారు. నగర మేయర్ స్రవంతి , కొండ్రెడ్డి రంగారెడ్డి, ఎంపీపీ విజయ్ కుమార్, గేనేడీ వెంకటేశ్వర్లు నాయుడు పాల్గొన్నారు.