ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర వేడుకలను మొక్కలతో చేసుకుందామనే పోస్టర్లను నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయం ఆధ్వర్యంలో ఆవరణంలో జిల్లా ఎస్పీ రఘరామిరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఇండియన్ సొసైటీ చైర్మన్ దస్తగిరి పర్ల మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలను మొక్కలతో పుస్తకాలతో చేసుకుందాం మొక్కలను పంచుదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అన్నారు.