పెనుకొండ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరొక్కసారి ఎమ్మెల్యే శంకర్ నారాయణ కి అవకాశం కల్పించాలని పెనుకొండ పట్టణంలోని వై ఎస్ ఆర్ విగ్రహానికి వైసిపి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ 2014నుండి శంకర్ నారాయణ పార్టీ కోసం పని చేశారని 2024 మరొక్కసారి ఎమ్మెల్యే శంకర్ నారాయణ కు అవకాశం ఇవ్వాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa