రాబోయే ఎన్నికల్లో బాపట్ల అసెంబ్లీ స్థానానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలని ఓసీ రెడ్డి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి తెలిపారు. బాపట్ల రథం బజార్ లోని యాత్రి నివాసంలో శనివారం మాట్లాడుతూ. నియోజకవర్గంలో సుమారు 36వేలకు పైగా రెడ్డిసామాజిక వర్గం ఉన్నారని, అందులో ఎక్కువ ఓరుగంటి రెడ్లు ఉన్నారని గుర్తు చేశారు.