ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంధన ధరలు తగ్గించేదిలేదు: కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌

national |  Suryaa Desk  | Published : Thu, Jan 04, 2024, 11:10 AM

అంతర్జాతీయంగా ఏర్పడిన యుద్ద పరిస్థితుల కారణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి తెలిపారు.
ఈ మేరకు అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గినప్పటికీ ప్రస్తుతం ప్రపంచ ఆయిల్‌ మార్కెట్‌ దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటుందని అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గుదలపై ఆయిల్‌ కంపెనీలతో చర్చింస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com