ఊరూపేరు లేని వాళ్లంతా వైసీపీ ఇన్‌ఛార్జుల పేరుతో సమీక్షలు నిర్వహిస్తున్నారని టీడీపీ కీలక నేత ప్రత్తిపాటి పుల్లారావు ఫైర్ అయ్యారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. 'ప్రొటోకాల్ లేని వ్యక్తులను సమావేశాలకు అనుమతించకూడదు. ఏ హోదా ఉందని అధికారిక సమావేశాలకు పిలుస్తున్నారు? నిబంధనలకు పాతరేసి వైసీపీ ఇన్‌ఛార్జుల సేవే పరమావధిగా తరిస్తున్నారు. అధికార పార్టీ సేవలో తరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి' అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa