చాపాడు మండలంలోని విశ్వనాధపురం గ్రామానికి చెందిన భూమి రెడ్డి లక్ష్మీదేవి కి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రెండు లక్షల డెబ్భై వేల రూపాయల చెక్కును వారి భర్త నారాయణరెడ్డి కి మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామిరెడ్డి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా భూమి రెడ్డి లక్ష్మీదేవి వారి కుటుంబ సభ్యులు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చుటకు సహకరించిన ఎమ్మెల్యేకు, వైసిపి చాపాడు మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa