జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నారు. శ్రీరామ నవమి కాకుండా జనవరి 22ను కూడా పురాణేతిహాసాల్లో అత్యంత పవిత్ర దినం.
దీంతో ఆ రోజున ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమే కాదు పుణ్య ఫలం అని అంతా భావిస్తున్నారు. కొంత మంది గర్భిణులు రాముని విగ్రహాలు ఆలయంలో ప్రతిష్టాపన చేసే రోజు ప్రసవాలు చేసుకోవడానికి డేట్ ని నిర్ణయించుకుంటున్నారు. సరిగ్గా ఆ రోజునే బిడ్డను కనాలని వారు ఆరాటపడటంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa