అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ నుంచి బయలుదేరిన అలాస్కా విమానం గగనతలంలో ఉండగా డోర్ ఊడిన ఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫెడరల్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
శుక్రవారం జరిగిన ఈ ప్రమాదానికి కారణమైన బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలు అన్నింటినీ ప్రపంచవ్యాప్తంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో మొత్తం 171 విమానాలు ఆయా విమానాశ్రయాల్లో నిలిచిపోయాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa