చిరు వ్యాపారులకు రూ.10 వేల రూపాయల వరకూ వడ్డీ లేని రుణాన్ని అందించే జగనన్న తోడు ఎనిమిదోవ విడత సాయం వాయిదా పడింది. మంగళవారం నిర్వహించ తలపెట్టిన జగనన్న
తోడు ఎనిమిదోవ విడత సాయం ఈ నెల 11కి వాయిదా పడింది. 11న ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బటన్ నొక్కి జగనన్న తోడు విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa