వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిఅన్నారు. ఈ సందర్భంగా సోమవారం హిందూపురం మండలం చౌళురులో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందూపురం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వైఎస్ఆర్సిపి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా దీపిక, ఎంపీ అభ్యర్థిగా బోయ శాంతమ్మనునియమించామని కావున వారిని మెజార్టీతో గెలిపించాలన్నారు.