గుంతకల్లు పట్టణంలోని కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు సంక్రాంతి సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించి విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తూ అడ్డుకుంటామని ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు వి. వినోద్, ఆర్. వెంకట్ నాయక్ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం గుంతకల్లు పట్టణంలోని బిటి పక్కీరప్ప భవణంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు శివమణి అఖిల్, రాము, వెంకీ, విశ్వ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa