ఏపీఎస్‌ఆర్టీసీ కార్గోలో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో పార్శిళ్లు, కవర్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని బుధవారం నుంచి ప్రారంభించినట్లు ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు తెలిపారు.
పైలెట్ ప్రాజెక్టుగా తొలుత విజయవాడలో మొదలుపెట్టామని, త్వరలో రాష్ట్రం అంతటా ఈ సేవలు తీసుకొస్తామన్నారు. apsrtclogistics.in వెబ్‌సైట్ నుంచి బుకింగ్ చేసుకుంటే కార్గో సిబ్బంది వచ్చి కవర్, పార్శిల్ తీసుకెళ్తారని, ఇందుకు పికప్ ఛార్జీలు ఉంటాయని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa